తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 17 గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.46 సూర్యాస్తమయం: సాయంత్రం 06.13 రాహుకాలం: ఉ.1.30 ల3.00 అమృత ఘడియలు:ఉ.7.30ల9.00,సా.3.30ల5.00 దుర్ముహూర్తం:ఉ.10.14ల11.05,ప.3.21ల4.12

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 17 Thursday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

సొంత నిర్ణయాలు మీకు బాగా అనుకూలంగా ఉంటాయి.పనిచేసేచోట లాభాలు ఉన్నాయి.

వృషభం:

 ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.విదేశీ ప్రయాణాలు చేయటం వల్ల సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.

సింహం:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని బాగా వృధా చేస్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.పనిచేసేచోట లాభాలు ఉన్నాయి.

తులా:

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.సంతానం నుండి శుభవార్త వినే అవకాశముంది.

ధనస్సు:

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

 ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం:

 ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam,February 17 Thursday 2022 , పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, Jathakam, Teluguastrology

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube