తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్10, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.05

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu September 10 Tuesday 2024,-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.24

రాహుకాలం: సా.3.00 ల4.30

అమృత ఘడియలు: ఉ.5.12 ల6.22

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ఆర్థిక అనుకూలత పెరుగుతుంది.గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు.వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు దూరపు బంధువులు కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిథునం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.

కర్కాటకం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి.

మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి.వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.నూతన కార్యక్రమాలు చేపడతారు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.ఆర్థిక పురోగతి కలుగుతుంది.

కన్య:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి.

స్థిరస్తి కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

తుల:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి.ఆదాయ మార్గాలు తగ్గుతాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు.జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి.

వృశ్చికం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది.

మకరం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.స్థిరస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి.

కుంభం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

ఆదాయ మార్గాలు పెరుగుతాయి.అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం:

Telugu Tuesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tel

ఈరోజు వృథా ఖర్చులు పెరుగుతాయి.దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube