నేను చనిపోయిన తర్వాత కొందరైన ఆ పని చేయాలి.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు.ఇక ఇండస్ట్రీలో కొనసాగే హీరోలకు హిట్టు ఫ్లాపులు రావడం సర్వసాధారణం.

 Ntr Emotional Comments About His Death, Ntr, Puri Jagannath, Kajal Aggarwal, Tem-TeluguStop.com

ఇలా ఎన్టీఆర్ సైతం ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ అభిమానులను పూర్తిగా నిరాశ పరిచారు.ఇలాంటి తరుణంలోనే పూరి జగన్నాథ్ ( Puri Jagannadh ) ఈయనకు టెంపర్ సినిమా( Temper Movie) ద్వారా మరొక హిట్ అందించారు.

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమాలు అన్నీ కూడా వరుసగా హిట్ అవుతూ వచ్చాయి.తాజాగా టెంపర్ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Telugu Kajal Aggarwal, Puri Jagannath, Temper, Tollywood-Movie

ఈ సినిమాకు వక్కంతం వంశీ రచయిత అయితే ఈ సినిమాకు ముందు ఈయన సినిమాలు రెండు డిజాస్టర్ అయ్యాయి కానీ ఎన్టీఆర్ మాత్రం టెంపర్ సినిమా ( Temper Movie )కు కమిట్ అవుతూ సినిమా చేశారు.ఇదే విషయం గురించి ఎన్టీఆర్ కి ఒక ప్రశ్న ఎదురయింది.ఇప్పటికే మీరు వరుస ఫ్లాపులలో ఉన్నారు.మరోసారి కూడా ఫ్లాప్ రైటర్ కథతోనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే మీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ ఈ సినిమా కథ, నేను నిజ జీవితంలో నమ్మే సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంది.

అందుకే ఈ సినిమా కథ నాకు చాలా బాగా నచ్చిందని తెలిపారు.

Telugu Kajal Aggarwal, Puri Jagannath, Temper, Tollywood-Movie

ఈ సినిమాలో ఎన్టీఆర్ ముందు చెడ్డవాడిగా ఉండి తిరిగి మంచివాడిగా మారుతారు.మన సమాజంలో కూడా మంచివాడు చెడ్డవాడిగా మారితే ఎవరూ గుర్తించరు.కానీ ఒక చెడ్డవాడు మంచివాడిగా మారితే మాత్రం తనని అందరూ గుర్తిస్తారు.

నేను కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతాను.నేను చనిపోయినప్పుడు కేవలం నా కుటుంబం నా బంధువుల మాత్రమే బాధ పడకూడదు నేను చనిపోయినప్పుడు అరే ఒక మంచి వాడు చనిపోయాడు అని మరి కొంతమంది అయినా బాధపడాలనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను అంటూ అప్పట్లో ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube