తెలంగాణభవన్‎లో నేతలతో కేసీఆర్ భేటీ..!!

తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు.కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

 Kcr Met Leaders At Telangana Bhavan..!!-TeluguStop.com

ఈ సమావేశానికి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు హాజరయ్యారు.అయితే ఈ రెండు నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు అయ్యాయని ప్రచారం జోరుగా సాగుతోంది.

మరోవైపు ఈనెల 10వ తేదీన కరీంనగర్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఈ క్రమంలో సభకు జనసమీకరణతో పాటు సభా ఏర్పాట్లపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube