కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్.. రేవంత్ రెడ్డి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారమని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

 Karnataka Results Are Repeated In Telangana.. Revanth Reddy-TeluguStop.com

కన్నడలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో పెను మార్పులను తీసుకు వస్తుందని తెలిపారు.బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు.

ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం బీజేపీకి అలవాటని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube