కాపులకు వెంటనే క్షమాపణ చెప్పాలని కాపు జేఏసీ ఆధ్వర్యంలో ళూరు జిల్లా నారాయణపురం సెంటర్లో రాస్తారోకో కాపులను దూషించిన కొడాలి నానిని( Kodali Nani ) వెంటనే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్.
కాపులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెంటనే కాపు నాయకులకు క్షమాపణ చెప్పాలని లేదంటే కొడాలి నాని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన నేతలు
.