కొవ్వును కట్ చేసే కలబంద.. 30 రోజులు ఇలా చేస్తే నాజూగ్గా మారడం ఖాయం!

కలబంద( Aloevera ).‌.

 Best Way To Take Aloe Vera For Weight Loss!, Weight Loss, Weight Loss Drink, Wei-TeluguStop.com

దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.ఇంగ్లీష్ లో అలోవెరా అని పిలవబడే కలబంద దాదాపు అందరి పెరటి లోనూ ఉంటుంది.

ఎక్కువగా చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు( Hair Growth ) కలబందను వాడుతుంటారు.కానీ ఆరోగ్యానికి కూడా కలబంద ఉపయోగపడుతుంది.ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కలబంద ఒక వారం అని చెప్పుకోవచ్చు. కొవ్వును కట్( Fat Loss ) చేసే సామర్థ్యం కలబందకు ఉంది.

ముప్పై రోజుల పాటు ఇప్పుడు చెప్పబోయే విధంగా కలబందను తీసుకుంటే మీరు నాజూగ్గా మారడం ఖాయం.

Telugu Aloe Vera, Aloe Vera Amla, Tips, Latest-Telugu Health

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకును తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు కలబంద పల్ప్, రెండు గింజలు తొలగించి కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు( Amla ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్( Pink Salt ), రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా కలిపి సేవించాలి.రోజు ఉదయం ఈ డ్రింక్ ను తీసుకుంటే బాడీలో అధిక ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.

Telugu Aloe Vera, Aloe Vera Amla, Tips, Latest-Telugu Health

మెటబాలిజం రేటు( Metabolism ) పెరిగి క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే సన్నబడతారు.వెయిట్ లాస్ కు ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.మరియు ఈ డ్రింక్ ఇమ్యూనిటీ సిస్టంను స్ట్రాంగ్ గా మారుస్తుంది.క్యాన్సర్ క‌ణాల‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.మధుమేహం, రక్తపోటు, లివర్ సంబంధిత వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుక‌ట్ట సైతం వేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube