పోలీసుల‌కే షాక్ ఇవ్వాల‌నుకుంది.. ట్విస్టు మామూలుగా లేదు..

ఈ మధ్య ఏదో ఒక కేసులో చాలామంది పోలీసుల‌ను ఆట ప‌ట్టించ‌డం చాలా కామ‌న్ అయిపోయింది.ఎందుకంటే ఏదో ఒక రీజ‌న్ చెప్పి త‌మ మీద ఎవ‌రో దాడి చేశార‌ని, లేదంటే అత్యాచారం చేశార‌ని చెప్ప‌డం తీరా చూస్తే పోలీసులు నానా తంటాలు ప‌డిన త‌ర్వాత అందులో ఏమీ లేద‌ని తెలియ‌డంతో అంతా షాక్ అవుతున్నారు.

 Kamareddy Woman Who Wants To Cheat Police But Caught, Police, Viral News, Kamare-TeluguStop.com

ఇక ఇప్పుడు కూడా ఓ మ‌హిల ఇదే విధంగా పోలీసుల‌కు మ‌స్కా కొట్టాల‌ని భావించింది.అయితే ఇది కాస్త విచార‌క‌రంగా ఉంది.

ఎందుకంటే ఆమె స్వ‌యంగా త‌న గొంతును తానే కోసుకుని ఈ విధంగా దారుణానికి పాల్ప‌డింది.

అస‌లు ఎవ‌రైనా ఇలా చేస్తారా ఆమె ఏదో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంటే చేసుకోవ‌చ్చు గానీ ఇలా ఎవ‌రో దుండ‌గులు గొంతు కోసి పారిపోయార‌ని చెప్ప‌డం ఏంట‌ని అంతా షాక్ అవుతున్నారు.

ఇక ఇందులో పోలీసులు ఎంట్రీ ఇచ్చి నానా అస‌వ్థ‌లు ప‌డ్డారు.అస‌లు ఆమె గొంతును ఎవ‌రు కోసారు ఎందుకు కోసారు అనే కోణంలో చాలా రోజులు విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత గానీ పోలీసుల‌కు అస‌లు విష‌యం అర్థం కాలేదు.

ఎందుకంటే అస‌లు దోషీ ఎవ‌రూ కాదు.ఆమెగొంతును ఆమెనే కోసుకుంద‌ని తెలిసి పోలీసులు కూడా షాక్ అయిపోయారు.

Telugu Neck, Kama, Love, Married, Shock-Latest News - Telugu

ఈ విచార‌క‌ర ఘ‌ట‌న కామారెడ్డిలో చోటు చేసుకుంది.ఓ వివాహిత రెండు నెల‌ల క్రితం కూడా ఇలాగే ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింది.కాగా అప్పుడు బ‌య‌ట ప‌డ‌గా ఇప్పుడు మ‌రోసారి ఇలా గొంతు కోసుకుని ఎవ‌రో డ‌గుర్తుతెలియని వ్యక్తులు కోసి పరారయ్యారని అందరిని నమ్మించేందుకు ట్రై చేసింది.కానీ సీన్‌లోకి పోలీసులు రావ‌డంతో ఆమె అసలు కథ తెలిసిపోయింది.

అయితే ఆమెకు ఇప్పుడు చేసిన వివాహ న‌చ్చ‌క‌నే గ‌తంలో ఆమెకు ఉన్న ప్రేమ వ్యవహారమే కారణంగానే ఇలా చేసుకుంద‌ని పోలీసులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube