దేవర సినిమాతో అసంతృప్తి తో ఉన్న కళ్యాణ్ రామ్...

సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ( Jr ntr )గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

 Kalyan Ram Who Is Unhappy With The Movie Devara , Kalyan Ram , Devara, Ntr , To-TeluguStop.com

ఎన్టీయార్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం మనందరికీ తెలిసిందే.ఇక ఇప్పుడు కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో దేవర అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అయితే మొన్నటిదాకా ఈ సినిమా ఒకటే పార్ట్ ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ దర్శకుడు రీసెంట్ గా అందరికీ షాక్ ఇస్తూ రెండు పార్ట్ లు ఈ సినిమా వస్తుంది అని చెప్పాడు.ఇక దాంతో ఎన్టీయార్ అభిమానులందరూ ఫుల్ ఖుషి చేసుకున్నారు.కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్న కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ఈ సినిమా విషయంలో కొంతవరకు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే ఇప్పటికే కళ్యాణ్ రామ్ తన స్థాయికి మించి డబ్బులని ఈ సినిమా మీద పెట్టేశాడు.

 Kalyan Ram Who Is Unhappy With The Movie Devara , Kalyan Ram , Devara, Ntr , To-TeluguStop.com

వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ అంటే రెండు సినిమాలకు డబ్బులు చాలా భారీగా పెట్టాల్సి ఉంటుంది.కాబట్టి కళ్యాణ్ రామ్ కూడా తను పెట్టాల్సిన మొత్తాన్ని సినిమాకు పెట్టాలి అందుకే కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నందుకు ఈ సినిమాకి డబ్బులు పెడుతున్నాడు తప్ప ఆయన పూర్తి ఇష్టంగా ఈ సినిమాకు డబ్బులు పెట్టడం లేదన్న విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.ఈ సినిమా సక్సెస్ అయితే కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీ లో ఉంటాడు తప్ప లేకపోతే కళ్యాణ్ రామ్ భారీ గా నష్టపోవాల్సి ఉంటుంది…అయితే ఈ సినిమా హిట్ అయితే తప్ప ఈ సినిమా కి పెట్టిన బడ్జెట్ తిరిగి రాదు అనే అసంతృప్తి తో కళ్యాణ్ రామ్ ఉన్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube