సిఎం పట్టువస్త్రాలను ఒంటరిగా ఇవ్వాలని చూస్తే అడ్డుకుంటాం - జనసేన కిరణ్ రాయల్

తిరుపతి: జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ కామెంట్స్.కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారికి సిఎం పట్టువస్త్రాలు ఎందుకు ఇవ్వరు.? రేపు ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిఎం ఒంటరిగా రాకూడదు.సిఎం హిందూ మతాన్ని గౌరవిస్తే భారతి రెడ్డితో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించాలి.

 Janasena Kiran Royal Shocking Comments On Cm Jagan, Janasena, Kiran Royal , Cm J-TeluguStop.com

సిఎం పట్టువస్త్రాలను ఒంటరిగా ఇవ్వాలని చూస్తే అడ్డుకుంటాం.

జగన్మోహన్ రెడ్డి సిఎం హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు ఇవ్వడం ఇదే చివరిసారి.

పోలీసులు సిఎం పర్యటన అని హడావిడి చేయకండి.మమ్మల్ని ముందుగానే హౌస్ అరెస్ట్ లు చేయకండి.

మేము వినాయక చవితి పండుగ చేసుకోవాలి, దయచేసి పోలీసులతో హౌస్ అరెస్టులు చేయించకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube