సిఎం పట్టువస్త్రాలను ఒంటరిగా ఇవ్వాలని చూస్తే అడ్డుకుంటాం – జనసేన కిరణ్ రాయల్

తిరుపతి: జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ కామెంట్స్.కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారికి సిఎం పట్టువస్త్రాలు ఎందుకు ఇవ్వరు.

? రేపు ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిఎం ఒంటరిగా రాకూడదు.సిఎం హిందూ మతాన్ని గౌరవిస్తే భారతి రెడ్డితో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించాలి.

సిఎం పట్టువస్త్రాలను ఒంటరిగా ఇవ్వాలని చూస్తే అడ్డుకుంటాం.జగన్మోహన్ రెడ్డి సిఎం హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు ఇవ్వడం ఇదే చివరిసారి.

పోలీసులు సిఎం పర్యటన అని హడావిడి చేయకండి.మమ్మల్ని ముందుగానే హౌస్ అరెస్ట్ లు చేయకండి.

మేము వినాయక చవితి పండుగ చేసుకోవాలి, దయచేసి పోలీసులతో హౌస్ అరెస్టులు చేయించకండి.

వైరల్ వీడియో: బైక్ పై రీల్స్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే..?