అనసూయ మేడం ఇకపై అలాంటి పాత్రలతో ఫిక్స్ అవ్వాల్సిందేనా?

జబర్దస్త్‌ కార్యక్రమం( Jabardast programme ) ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ( Anchor anasuya ) ఆ తర్వాత హీరోయిన్ స్థాయి స్టార్ డమ్‌ ను దక్కించుకుంది.సోషల్ మీడియా లో హీరోయిన్స్ కి ఉన్నంత ఫాలోయింగ్ ఈమె కి ఉంది అనడంలో సందేహం లేదు.

 Jabardasth Ex Anchor Anasuya Not Getting Good Offers Details, Jabardasth ,anchor-TeluguStop.com

ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్‌ మీడియా లో చేసే ప్రతి పోస్ట్‌ కి కూడా సూపర్ రెస్పాన్స్ దక్కుతుంది.తాజాగా ఈమె సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

భర్త తో కలిసి ఉన్న ఫోటోలను మరియు వీడియో లను బికినీ తో షేర్ చేయడం వల్ల ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో అందరం చూస్తూనే ఉన్నాం.

Telugu Anasuya, Anasuya Bikini, Anasuya Offers, Anchor Anasuya, Anchoranasuya, J

ఇప్పుడు బికినీ తో మరోసారి సర్ ప్రైజ్ చేసింది.ఆ ఫోటోలు కూడా వైరల్‌ అయ్యాయి.ఇక తాజాగా అనసూయ విమానం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గతంలో రంగస్థలం సినిమా( Rangasthalam movie ) లో రంగమ్మత్త పాత్ర ఎలా అయితే ఉందో ఇప్పుడు విమానం సినిమా లో కూడా కాస్త అటు ఇటుగా అలాంటి పాత్రను… అలాంటి లుక్ లో చేయడం జరిగింది.వ్యభిచార వృత్తి లో ఉండే మహిళ పాత్ర ను అనసూయ పోషించింది.

ఈ మధ్య కాలంలో అనసూయ సినిమా లతో ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయింది.కానీ ఈ సినిమా తో ఆకట్టుకుంది.

అయితే సినిమా లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు.కాస్త ఎక్కువ స్కోప్ ఉంటే బాగుండేది అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Anasuya, Anasuya Bikini, Anasuya Offers, Anchor Anasuya, Anchoranasuya, J

సినిమా ల్లో కీలక పాత్ర ల్లో నటించే అవకాశాల తక్కువగా వస్తున్నాయి.ఎక్కువ శాతం సినిమా లో స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఉన్న పాత్రలు మాత్రమే వస్తున్నాయి.అది కాకుండా అనసూయ యొక్క పరిధి చాలా తక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కనుక ముందు ముందు అనసూయ కు ప్రాముఖ్యత లేని పాత్రలే వస్తాయా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్‌ కార్యక్రమాన్ని వీడినందునే అనసూయ కెరీర్ లో కష్టాలు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube