ఎమ్మెల్యేలకు కొనుగోలు వ్యవహారం కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది.విచారణలో భాగంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ సీడీలను ఎక్కడి నుంచి తెచ్చారని న్యాయస్థానం పిటిషనర్లను ప్రశ్నించింది.65 బీ ఎవిడెన్స్ యాక్ట్ కింద సర్టిఫికెట్ లేదని సిట్ తరపు న్యాయవాది తెలిపారు.ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలను కోర్టు విన్న అనంతరం సాయంత్రం తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
తాజా వార్తలు