ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ సెర్చ్ సౌకర్యాన్ని కల్పిస్తున్న అమెరికా కంపెనీ గూగుల్‌కు భారత్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది.ఈ మేరకు రూ.1,337.76 కోట్ల జరిమానాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించింది.ఆండ్రాయిట్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది.అదేవిధంగా గూగుల్ అందించే ఉచిత ఇన్ స్టాల్డ్ యాప్స్ ను తొలగించకుండా నిరోధించడం వంటివి చేయకూడదని పలు సూచనలు చేసింది.
తాజా వార్తలు