పవన్ కామెంట్స్:మార్చిలో మా సభకు భూమి ఇస్తే, ఏప్రిల్ లో ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చారు ఎమ్మెల్యే ఆర్కే ఇళ్లు పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా? కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు కాకినాడ లేదా రాజమహేంద్రవరం రోడ్లు వెడల్పు చేయరా వైసీపీ నాయకులారా ఖబర్దార్ ఇలాగే చేస్తే పులివెందులలో మీ మీద నుంచి హైవే వేస్తాం గుంతలు పూడ్చలేరు ఇళ్లను కూల్చుతారు పోలీసులు కూడా మన సోదరులే చేతులు కట్టుకొని నిరసనలు చేపట్టండి
తాజా వార్తలు