అందరికంటే ఎక్కువ సినిమాలలో తండ్రి పాత్రలలో నటించిన హీరోలు వీళ్లే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో జరిగే సినిమాలు ఒక్కో సినిమా ఒక్కో సినీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది కొన్ని సినిమాలు తండ్రీ కూతుర్ల పాత్రలో రాగా మరికొన్ని సినిమాలు తల్లి కొడుకు సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తండ్రి కూతుర్ల మధ్య ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అలాగే ఎంతో మంది హీరోలు తండ్రి( Father ) పాత్రలలో నటించే మెప్పించారు.మరి ఏ హీరో తండ్రి పాత్రలో ఏ సినిమాలో నటించి మెప్పించారు అనే విషయానికి వస్తే.

 Heros Whos Acted As Father In Tollywood Full Details Inside , Ravi Teja, Vikrama-TeluguStop.com

చిరంజీవి:

మెగాస్టార్ చిరంజీవి తండ్రిగా డాడీ ( Daddy ) సినిమాలో ఎంతో అద్భుతంగా నటించారు ఈ సినిమా తండ్రీ కూతురి నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పటికీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి.

Telugu Daddy, Drishyam, Venkatesh, Jersey, Ravi Teja, Simran, Thulasi, Tollywood

వెంకటేష్:

వెంకటేష్ చాలా సినిమాలలో తండ్రి పాత్రలలో నటించారు ముఖ్యంగా తులసి( Tulasi ) సినిమాలో ఈయన తండ్రిగా నటించడమే కాకుండా తండ్రి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమాతో పాటు దృశ్యం ( Drushyam ) సినిమాలో ఒక కూతురి కోసం ఒక పరితపించే తండ్రి పాత్రలో వెంకటేష్ ఎంతో అద్భుతంగా నటించారు.ఇక నారప్ప సినిమాలో కూడా ఈయన తండ్రి పాత్రలో పొదిగిపోయినటించారు.

నాని:

నాని జెర్సీ ( Jersey ) సినిమాలో ఒక తండ్రి పాత్రలో నటించారు.ఈ సినిమాలో తండ్రి కొడుకులు మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమాతో పాటు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి హాయ్ నాన్న ( Hai Nanna ) సినిమాలో కూడా నాని తండ్రి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.

Telugu Daddy, Drishyam, Venkatesh, Jersey, Ravi Teja, Simran, Thulasi, Tollywood

రవితేజ:

రవితేజ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు( Vikramarkudu ) సినిమాలో తండ్రి పాత్రలో నటించారు.ఇందులో కూతురి కోసం పరితపించే ఒక తండ్రి చనిపోతే ఆ తండ్రి మాట కోసం రవితేజ కూతురి ఆలనా పాలన చూసుకుంటూ సొంత కూతురుల ఫీల్ అవుతూ ఉంటారు ఇలా రవితేజ చిన్నారి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఇక తాజాగా వచ్చిన క్రాక్ సినిమాలో కూడా రవితేజ తండ్రి పాత్రలో నటించారు.

Telugu Daddy, Drishyam, Venkatesh, Jersey, Ravi Teja, Simran, Thulasi, Tollywood

నాగబాబు: నాగబాబు ఎన్నో సినిమాలలో తండ్రి పాత్రలలో నటించినప్పటికీ కాజాల అగర్వాల్ హీరోయిన్గా నటించిన చందమామ( Chandamaama ) సినిమాలో మాత్రం ఈయన తండ్రిగా ఎంతో అద్భుతంగా నటించారు కూతురి కోసం పరితపించే పాత్రలో నాగబాబు ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube