ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న హీరో నందమూరి బాలకృష్ణ..

కృష్ణ జిల్లా, గన్నవరం నియోజకవర్గం: బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న సినీ హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.

 Hero Nandamuri Balakrishna Reached To Gannavaram Airport In Special Flight, Hero-TeluguStop.com

గన్నవరం ఎయిర్పోర్ట్ లో బాలకృష్ణ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పార్టీ నాయకులు అభిమానులు.

అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన విజయవాడ కొత్త ఆటోనగర్ హనుమోలు గార్డెన్స్ లో ఆహా ప్రోగ్రాంకి హాజరుకానున్న బాలకృష్ణ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube