Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు( Supreme Court ) ఈనెల 26కు వాయిదా వేసింది.

 Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్ ర-TeluguStop.com

చంద్రబాబు తరపు లాయర్ అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా పడింది.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో( Skill Development Scam Case ) గతేడాది నవంబర్ 20న చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును ఏపీ సీఐడీ( AP CID ) సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube