కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు మరోసారి హరీశ్ రావు లేఖ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి లేఖ రాశారు.రాష్ట్రానికి రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలని కోరారు.2014 -15కు సంబంధించి తెలంగాణకు రావాల్సిన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నిధులు పొరపాటున ఏపీకి జమ అయ్యాయి.

 Harish Rao Letter To Union Minister Nirmala Sitharaman Once Again Details, Nirma-TeluguStop.com

ఈ క్రమంలో నిధులను తిరిగి తెలంగాణకు ఇప్పించాలని హరీశ్ రావు లేఖలో విన్నవించారు.ఈ విషయంపై గతంలో అనేక సార్లు కేంద్రానికి ఆయన లేఖలు రాసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube