కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు మరోసారి హరీశ్ రావు లేఖ
TeluguStop.com

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి లేఖ రాశారు.


రాష్ట్రానికి రావాల్సిన సీఎస్ఎస్ నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలని కోరారు.


2014 -15కు సంబంధించి తెలంగాణకు రావాల్సిన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నిధులు పొరపాటున ఏపీకి జమ అయ్యాయి.
ఈ క్రమంలో నిధులను తిరిగి తెలంగాణకు ఇప్పించాలని హరీశ్ రావు లేఖలో విన్నవించారు.
ఈ విషయంపై గతంలో అనేక సార్లు కేంద్రానికి ఆయన లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
అందుకే పవన్ కళ్యాణ్ కు నేను ఓటు వేయలేదు… కోర్టు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!