కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై మాజీమంత్రి చినరాజప్ప ఫైర్...

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై మాజీమంత్రి చినరాజప్ప ఫైర్.రామేశ్వరం మెట్టను తవ్వేది కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే.

 Former Minister Chinarajappa Fire On Kakinada City Mla Dwarampudi Chandrasekhar-TeluguStop.com

పిడిఎస్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించేది చంద్రశేఖర్ రెడ్డే.ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు.తన ఆస్తులపై జ్యుడీషియల్ విచారణకు సిద్ధం.జ్యుడీషియల్ విచారణకు ద్వారంపూడి సిద్ధమా రాజప్ప సవాల్.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకే ద్వారంపూడి ఆరోపణలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube