కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై మాజీమంత్రి చినరాజప్ప ఫైర్…

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై మాజీమంత్రి చినరాజప్ప ఫైర్.

రామేశ్వరం మెట్టను తవ్వేది కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే.పిడిఎస్ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించేది చంద్రశేఖర్ రెడ్డే.

ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు.తన ఆస్తులపై జ్యుడీషియల్ విచారణకు సిద్ధం.

జ్యుడీషియల్ విచారణకు ద్వారంపూడి సిద్ధమా రాజప్ప సవాల్.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకే ద్వారంపూడి ఆరోపణలు.

సందీప్ రెడ్డి వంగ ను ట్రోల్ చేస్తున్న బాలీవుడ్ మాఫీయా…