సినిమా తీయాలంటే ఒక దర్శకుడికి అన్ని క్రాఫ్ట్ లా మీద మంచి అవగాహన ఉండాలి.అప్పుడు మాత్రమే ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలు తీయగలగుతాడు.
ఇక ఇది ఇలా ఉంటే గుణశేఖర్( Director Gunasekhar ) శివ సినిమా కోసం రాంగోపాల్ వర్మ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు.ఇక ఆ తర్వాత కూడా ఆయన దగ్గర ఒకటి రెండు సినిమాల వరకు పని చేసి ఆ తర్వాత బల రామాయణం సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.
ఇక ఇది ఇక ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో అహనకి డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది.ఇక ఇది ఇలా ఉంటే ఈయన వర్మ దగ్గర పని చేస్తున్నప్పుడు మరొక స్టార్ డైరెక్టర్ అయిన తేజ( Star Director Teja ) తో ఒక సినిమా స్క్రిప్ట్ విషయం లో గొడవ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దానికి కారణం ఏంటి అంటే వర్మ( Ram Gopal Varma ) చేసే ఒక సినిమా కోసం వర్క్ చేస్తున్న సమయంలో ఆ స్క్రిప్ట్ డిస్కషన్ విషయంలో అస్క్రిప్ట్ అనేది ఒక కొలిక్కి రాకపోవడంతో గుణశేఖర్, తేజ ఇద్దరు వాళ్ల సజెషన్స్ ను వర్మ కి చెబుతూ వచ్చారట.ఇక అదే సమయంలో గుణశేఖర్ తేజ ఒకరికి ఒకరు నువ్వు రాసిన సీన్ లో ఫాల్ట్ ఉంది అని ఒకరినొకరు నిందించుకున్నారట.దానివల్ల వాళ్ల మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది.ఆ తర్వాత వర్మ వచ్చి వాళ్ళ గొడవను సెట్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఇద్దరు స్టార్ డైరెక్టర్లు( Star Directors ) గొడవ పెట్టుకోవడం అనేది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే వర్మ దగ్గర టెన్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసినప్పుడు వీళ్ళు ఎవరో బయట ప్రపంచానికి తెలియదు.కాబట్టి ఈ గొడవ అనేది వాళ్ళు డైరెక్టర్( Director ) అయిన తర్వాత బయటికి లీక్ అవ్వడం తో వీళ్ళు సినిమా పిచ్చోల్లు కాబట్టి సినిమా కోసం గొడవలు పెట్టుకున్నారు అంటూ కొంతమంది కామెంట్స్ చేశారు.ఇక ఆ సినిమా విషయంలో వాళ్ల గొడవ అప్పుడే మర్చిపోయిన గుణశేఖర్, తేజ ఇద్దరు ఇప్పటికి కూడా వీళ్ళు కలిసిమెలిసి ఉంటారు…
.