కృష్ణా జిల్లా గుడివాడ: మాజీ మంత్రి కొడాలి నాని పై, టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు సంచలన ఆరోపణలు.విశాఖపట్నంలో కొడాలి నాని అవినీతి సొమ్ము వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టాడు.
విజయ సాయి రెడ్డి చేసే ప్రతి దోపిడీలో కొడాలి నానికు వాటా ఉంది.కొడాలి నాని పెట్టుబడులపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయి.
బాలకృష్ణ కాలిగోటికి పనికిరాని కొడాలి నాని, సిగ్గు లజ్జా లేకుండా ఆయన గురించి మాట్లాడుతున్నాడు.
ఆనాడు లక్ష్మీపార్వతి ఏం చేసిందో, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పార్టీ సీనియర్ నేతలకు తెలుసు.
హరికృష్ణ పేరు చెప్పి లక్షలు దోచుకుతున్న కొడాలి నాని, ఏ అర్హతతో ఎన్టీఆర్ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు.దుర్మార్గుడు కొడాలి నానిను నెహ్రూ చౌక్ సెంటర్లో పాతేస్తా.
గుడివాడ ప్రజలు కొడాలి నానికు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు.