హైదరాబాద్ నగర శివార్లో డ్రగ్స్ భారీగా పట్టుబడింది.వనస్థలిపురంలో 180 గ్రాముల కొకైన్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం బెంగళూరు నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకొస్తున్న నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్నారు.నగరంలో విస్తృతంగా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో నైజీరియన్ పై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.