డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి..దేవినేని ఉమామహేశ్వర రావు

శ్రీ దేవినేని ఉమామహేశ్వర రావు ( Devineni Umamaheswara Rao )తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా : కొండపల్లి మున్సిపాలిటీఅబద్దాల కోరు ముఖ్యమంత్రి ఈరోజు కూడా సత్యాలు మాట్లాడాడు మీడియా పై దాడి ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నాడు వ్యవసాయం తర్వాత అతిపెద్ద సంస్థ చేనేత రంగం రోగ్యాలు దెబ్బతిని కరెంటు బిల్లు మోతతో ఇబ్బందులు పడుతున్నారు చేనేత కార్మికులను ఉద్ధరిస్తున్నాను కబుర్లు చెబుతున్నాడు ఎంతమంది బటన్ నొక్కావ్.సాక్షి, ఇంగ్లీష్ పేపర్లలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రకటనలు అవినీతి ఊబిలో కోల్పోయిన ముఖ్యమంత్రి అవినీతి గురించి మాట్లాడుతున్నాడు.

 Dr. Br Ambedkar Must Protect The Right To Vote..devineni Umamaheswara Rao , Dr.-TeluguStop.com

చంద్రబాబు నాయుడు లోకేష్( Chandrababu Naidu ) పవన్ కళ్యాణ్ ఈనాడు ఈటీవీ రామోజీరావు టీవీ5 నాయుడుని తిట్టడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా?ప్రతినెల 2000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు వస్తున్నాయి రాష్ట్ర ప్రజలందరూ ఓటు హక్కును కాపాడుకోవడానికి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్( Dr.BR Ambedkar ) ఓటు హక్కును పరిరక్షించుకోవాలిఒక్కొక్క రాజ్యసభ పరిధిలో ఒక్కొక్క ఎంపీ ని పెట్టి వైసీపీ నాయకులను, సచివాలయ సిబ్బందిని అడ్డం పెట్టుకొని క్రింద స్థాయి అధికారులు అంటం పెట్టుకుని దొంగ ఓట్ల చేర్పించడానికి జగన్ రెడ్డి తెరలేపాడు ఓకే డోర్ నెంబర్ తో వందల ఓట్లు పుట్టుకొచ్చాయి ఇన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్క ఓటరు అప్రమత్తంగా ఉండాలిఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత ఐదు కోట్ల మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

మార్గదర్శి మీద మరో పెద్ద కుట్ర ఒక డిఫాల్టర్ కేసు ఇచ్చాడని ఐ జి స్థాయి అధికారి వెంటనే విచారణ చేసి మార్గదర్శి మేనేజర్ శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు ప్రమోషన్లకు కక్కుర్తి పడి కొంతమంది పోలీసు అధికారులు న్యాయ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు పోలీస్ కమిషనర్ లేచి నిల్చుని ఒక డిఫాల్టర్ పెట్టిన కేసుపై ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలు లేదు వారంటూ ఏమీ లేకుండా దౌర్జన్యంగా గుండాల మాదిరిగా సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు టాస్క్ ఫోర్స్ దుర్మార్గంగా లక్కేళ్లారు అగ్రిగోల్డ్ లో 20 వేల రూపాయలు డిపాజిట్ చేసిన వారికి మూడు నెలల్లో లక్షల మందికి చెల్లిస్తాను అన్నారు 53 నెలలు అయింది ఏం ఏడ్చారు ? సంకల్పసిద్ధిలో మీ బాధితులు చాలామంది ఉన్నారు ఏం చేశారుమీ అవినీతి రాజకీయాలు బాబాయ్ హత్య కేసు రాజకీయాలు.మీడియా బయటపెడుతుందని బురద చల్లి కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు.

గోదావరికి వరదలు వస్తున్నాయి .నిర్వాసితులను కాపాడడానికి ఏం చర్యలు తీసుకున్నావ్ జగన్ రెడ్డి ?గోదావరి వరద ప్రారంభమై పోలవరం డ్యామ్ వద్దకు వచ్చే సమయానికి ఎన్ని రోజులు పడుతుందిఅక్కడ నిర్వాసితులకు ఎటువంటి న్యాయం చేస్తున్నారు గత నాలుగు ఏళ్లుగా వాళ్లను కొండలు గుట్టలు ఎక్కించావు రివర్స్ టెండరింగ్ డ్రామా తో పోలవరం డ్యామ్ ని గోదావరిలో ముంచేశారు నిర్వాసితులను నట్టేట ముంచేసావ్,సంబరాల రాంబాబు రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా సొల్లు కబుర్లు చెబితే పరిష్కారం అవుతాయా ఈ బడుద్దాయిలకు ఏమైనా తెలుసా? బాధ్యత లేని బుద్ధిలేని రాంబాబు… గోదావరి నీళ్లు కృష్ణమ్మకు ఎదురు వెళతాయా 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పోలవరాన్ని గోదాట్లో ముంచేశారు డయాఫ్రం వాల్ ఏమవుతుందొ చెప్పలేక ఏడుస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube