హైదరాబాద్ లో రోజ్ గార్ యోజన కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా ఉద్యోగులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ యూత్ పాపులేషన్ లో భారత్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని తెలిపారు.పేదలకు సేవలు అందించాలనేదే కేంద్రం లక్ష్యమని పేర్కొన్నారు.
పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే కేంద్రం టార్గెట్ అని వెల్లడించారు.