పైనాపిల్ తింటే ఇలా జరుగుతుందా..? బయటపడిన నమ్మలేని నిజాలు..!

ప్రకృతిలో కాలానుగుణంగా చాలా పండ్లు వస్తూ ఉంటాయి.పండ్లు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం ఉంటుంది.

 Does This Happen If You Eat Pineapple ? Unbelievable Truths Revealed..! , Pineap-TeluguStop.com

ఇక చాలామంది పైనాపిల్( Pineapple ) ను ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు.ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది.

అలాగే పైనాపిల్ తినడం వలన బరువు తగ్గడానికి ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.పైనాపిల్ లో తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి.100 గ్రాముల నుండి 50 గ్రాముల క్యాలరీలు మాత్రమే ఇందులో ఉంటాయి.క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన బరువు పెరుగుతారు.

Telugu Tips, Heart Diseases, Metabolic, Pineapple-Telugu Health

అయితే ఇలా తక్కువ క్యాలరీలు ఉన్న పండును తీసుకోవడం వలన శరీరంలో అదనపు కేలరీలను అందించకుండా చూస్తుంది.ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.ఇందులో 100 గ్రాములకు దాదాపు 2.3 గ్రాముల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.ఇలా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వలన ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన ఉంటుంది.దీంతో బరువు ఈజీగా తగ్గవచ్చు.పైనాపిల్ లో బ్రోమిలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.ఇది మన జీవక్రియను పెంచుతుంది.

అధిక జీవక్రియ రేటు ఉంటే శరీరం క్యాలరీలను వేగంగా బర్న్ చేస్తాయి.దీంతో బరువు తగ్గడానికి దారితీస్తుంది.

బ్రోమిలైన్ జీర్ణ క్రియ( Digestion )లో కూడా సహాయపడుతుంది.

Telugu Tips, Heart Diseases, Metabolic, Pineapple-Telugu Health

పైనాపిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉన్నాయి.ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి.పైనాపిల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

అలాగే విటమిన్ సి, B1, బి6, పొటాషియం లాంటి ఖనిజాలు కూడా ఉన్నాయి.శరీరంలో నీటి నిలుపుదల ఉబ్బరం బరువు పెరగడానికి( Weight gain )ముఖ్యమైన కారణం కావచ్చు.

అందుకే పైనాపిల్ తినడం వలన శరీరంలో నీటి నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది.ఇక పైనాపిల్ తినడం వలన అధిక కొలెస్ట్రాల్( High cholesterol ), గుండె జబ్బులు, స్ట్రోక్ లాంటి ప్రమాదకరమైన సమస్యల నుండి దూరం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube