కాజల్ ని మోసం చేసిన ఎనర్జిటిక్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్ది మంచి డైరెక్టర్లలో తేజ ఒకరు ఆయన కళ్యాణ్ రామ్( Kalyan Ram ) హీరోగా తీసిన లక్ష్మి కళ్యాణం సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) ,చందమామ సినిమా తో మంచి గుర్తింపు తెచుంది.ఆ తర్వాత మగధీర,ఆర్య 2 ,డార్లింగ్ ,మిస్టర్ పర్ఫెక్ట్ ,బృందావనం వంటి బ్లాక్ బస్టర్ సినిమా ల తో టాప్ హీరోయిన్ ల లో ఒకరు అయ్యారు.

 Do You Know Who Is The Energetic Hero Who Cheated Kajal , Kajal Agarwal , Gautha-TeluguStop.com

అందం ,అభినయం కలగలిసిన కాజల్ అగర్వాల్ కి తెలుగు తో పాటు తమిళ్ ,హిందీ లో కూడా మంచి అవకాశాలు వచ్చాయి ,ఇండస్ట్రీ లో అందరితో మంచిగా స్నేహంగా ఉండే కాజల్ అగర్వాల్ 2020 లో బిజినెస్ మాన్ అయినా గౌతమ్ కిచ్చులు( Gautham Kitchulu ) లని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ,గత సంవత్సరం ఒక బాబు కి కూడా జన్మనిచ్చింది.అయితే అప్పట్లో కాజల్ అగర్వాల్ తన లవ్ ,ఎఫ్ఫైర్ ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Telugu Energetic Kajal, Kajal Agarwal, Ram Potheneni, Tollywood-Movie

కాజల్ అగర్వాల్ తన లవ్ ఎఫ్ఫైర్ ల గురించి మాట్లాడుతూ తనకి సినీ ఇండస్ట్రీ లో ఒకరితో లవ్ ఎఫ్ఫైర్ ఉంది అని తన తో లివ్ ఇన్ రేలషన్ లో కూడా ఉన్నాను అప్పుడు అని చెప్పింది ఇండస్ట్రీ లో కాకుండా మరొక బిజినెస్ మాన్ తో కూడా నాకు సీక్రెట్ రిలేషన్ ఉంది.అయితే ఆ ఇండస్ట్రీ వ్యక్తి మరి ఎవరో కాదు ఎనర్జిటిక్ హీరో ‘రామ్ పోతినేని’( Ram potheneni ),2009 లో రిలీజ్ అయినా గణేష్ అనే సినిమా లో రామ్ తో పాటు కలిసి పని చేసిన కాజల్ ఆ సినిమా సమయం లో తన తో ప్రేమ లో పడింది ఆ తర్వాత కలిసి కొన్ని రోజులు సహజీవనము కూడా చేసారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.ఆ తర్వాత కాజల్ గౌతమ్ కిచ్చులు ల తో ప్రేమ ని కొనసాగించి తన ని పెళ్లి చేసుకుంది.

 Do You Know Who Is The Energetic Hero Who Cheated Kajal , Kajal Agarwal , Gautha-TeluguStop.com
Telugu Energetic Kajal, Kajal Agarwal, Ram Potheneni, Tollywood-Movie

ఇది వరకు కొన్ని ఇంటర్వ్యూ ల లో కాజల్ ని మీరు ఎప్పుడు అయినా ఒక్కరే బాధపడుతూ ఏడ్చినా సందర్భం ఉందా అని అడిగిన ప్రశ్న కి సమాధానము ఇస్తూ ‘అవును నేను నా ప్రేమ విషయం లో ,నా బాయ్ ఫ్రెండ్ విషయం లో బాధ పడ్డాను ,ఏడ్చాను అని చెప్పారు.అయితే ప్రస్తుతం కి అడపాదడపా సినిమా లు చేస్తూ తన లైఫ్ ని హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారు కాజల్ అగర్వాల్…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube