పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకోండి.. కేసీఆర్ కీలక ఆదేశాలు

హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా అధ్యక్షులు తదితరులు హాజరైయ్యారు.

 Do Padayatras And Learn About Public Issues.. Kcr's Key Directives-TeluguStop.com

ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని కేసీఆర్ తెలిపారు.

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు.ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు నేతలందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

బీజేపీ సభలకు కౌంటర్ సభలు పెట్టాలని చెప్పారు.బీజేపీ విమర్శలను బలంగా తిప్పికొట్టాలన్న కేసీఆర్ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సూచించారు.

అదేవిధంగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్రలు చేయాలని వెల్లడించారు.నియోజకవర్గాల వారిగా సభలు పెట్టాలని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube