ఆదోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన డిఐజి సెంథిల్ కుమార్ జిల్లా ఎస్పీ కర్నూలు జిల్లా ఆదోనిలో కర్నూలు రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్,ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పర్యటించారు.డీఐజీ,ఎస్పీ కు ట్రాఫిస్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వినోద కుమార్,సిబ్బంది స్వాగతం పలికారు.పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో దస్త్రాలు పరిశలించారు.పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పై అరాదీశారు.ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో తనిఖీ నిర్వహించేందుకు వచ్చిన కర్నూల్ ., అదేవిధంగా డిఐజి ,ఎస్పీ గౌరవ వందనం స్వీకరిస్తున్న సిబ్బంది




తాజా వార్తలు