కొడాలి నాని, కేసినేని నానీ లకు దేవినేని ఉమామహేశ్వర రావు స్ట్రాంగ్ కౌంటర్

రేవంత్ రెడ్డి( Revanth Reddy ), సీతక్కలను చూసి నానీలు బుద్ధి తెచ్చుకోవాలి అంకుశం సినిమాలో రామిరెడ్డికి ఏ గతి పట్టిందో అదే గతి కొడాలి నానికి గుడివాడ సెంటర్లో ప్రజలు పట్టిస్తారుగుడివాడ( Gudivada )లో రా కదలిరా సభ బ్రహ్మాండంగా విజయవంతం అవ్వడంతో బడుద్దాయి కొడాలి నాని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఇసుక ,మట్టి, వందల కోట్లు దోచేసి.క్యాసినో తో గుడివాడను గోవా చేసిన తీసేసిన తాసిల్దార్ మళ్ళీ మాట్లాడుతున్నాడు కృష్ణాజిల్లా పరువు ప్రతిష్టలు కొడాలి నాని తీశాడు.

 Devineni Uma Maheswara Rao Is A Strong Counter To Kodali Nani And Kesineni Nani,-TeluguStop.com

ఎక్కడికి వెళ్లినా ఆ బూతులోడు మీ జిల్లా వాడ అని అడుగుతున్నారు ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఈ సన్నాసి నాని మా చుట్టూ తిరిగి మా బూట్లు నాకాడు గుడివాడ నుండి బొంగులు తాటాకులు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు పందిరి వేశాడు.

రెండుసార్లు చంద్రబాబు( Chandrababu naidu ) గారి బూట్లు నాకి బీఫారం తెచ్చుకున్నాడు ఫినాయిల్ పెట్టి కడిగితే డ్రైనేజీ బాగుపడుతుందేమో కానీ కొడాలి నాని నోరు బాగుపడదుబుద్ధ వెంకన్న( Buddha Venkanna ) పంపించిన మందులు బొడ్డు చుట్టూ పొడిపించుకోనువ్వు దోచుకున్న అవినీతి డబ్బులను కాపాడుకోవడం కోసం నువ్వు మాట్లాడిన లుచ్చా భాషకు కచ్చితంగా సమాధానం చెప్తాం పార్టీ రంగు మారగానే కేశినేని నానికి పోలవరం( Polavaram ) ప్రాజెక్టు గుర్తుకు వచ్చింది వారం రోజుల్లో దుర్మార్గులు ఇచ్చిన స్క్రిప్టులు చదువుతున్నాడు.

పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత నానికి లేదు అంబటి రాంబాబు డాన్సులు వేస్తున్నాడు నువ్వు కూడా అతనితో పాటు డాన్సులు వేసుకోకృష్ణాజిల్లాలో లక్షల ఎకరాలు బతికాయి అంటే పట్టిసీమ పుణ్యమేపెద్దపుడింగిలా నేను విమానాలు తెచ్చాను ఫ్లైఓవర్లు కట్టాను అనే నాని మరి విజయవాడ నుండి సింగపూర్ విమానం ఎందుకు వెళ్లిపోయిందికుప్పం గురించి మాట్లాడుతున్నావ్.పులివెందుల అంటున్నావ్.

జనం మిమ్మల్ని సంక నాకిస్తారు.కళ్ళుంటే చూడరా కబోదిలాగా సొల్లు కబుర్లు చెప్పమాకు పోలవరం అనుమతులు తీసుకొచ్చాను అంటున్నావు ఇంకా నయం నేను తీసుకొచ్చాను అనలేదు ఈ పార్టీలో ఉండగా సామెతలు గుర్తురాలేదా ? రెండుసార్లు బీఫామ్ తీసుకొని పార్టీ దగ్గర ఆర్థిక సహాయం తీసుకుని టిడిపి శాసనసభ అభ్యర్థుల రెక్కల కష్టంతో గెలిచి కార్యకర్తలు, నాయకులు గుండెల మీద తన్ని పరాయి పార్టీ పంచన చేరావుపార్టీ మార్చి, రంగులు,జెండాలు మార్చి కేశినేని నాని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు,

2024 ఎన్నికల్లో( 2024 elections ) మీ రాజకీయ వ్యభిచారం ఏంటో ప్రజలు తెలుస్తారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పారిపోవడానికి వైసీపీ నేతలు అంతా విశాఖపట్నంలో సింగపూర్ విమానం పెట్టుకున్నారు చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసిన కెసిఆర్, రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేశారు యువగళం స్ఫూర్తితో మరో 40 ఏళ్లు పార్టీ బతుకుతుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube