సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు దక్కని ఊరట

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఎదురుదెబ్బ తగిలింది.లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

 Delhi Cm Kejriwal Gets No Relief In Supreme Court, Arvind Kejriwal  ,supreme Cou-TeluguStop.com

ఈ క్రమంలో కేజ్రీవాల్ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్త ధర్మాసనం విచారణ జరిపింది.ఇందులో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేసింది.ఈ నెల 24 వ తేదీ వరకు సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఈడీ( ED )కి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube