తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 3, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.50

 Daily Horoscope, Jathakam, July 03  2023, పంచాంగం, రాశి -TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.50

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.10 మ3.40 సా4.50

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 మ3.20 సా4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీకు గ్రహబలం అనుకూలిస్తోంది.అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

పై అధికారుల సహకారం ఉంది.కుటుంబ సభ్యుల ఆధారాభిమానులు ఉంటాయి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం.ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీరు అలసట చెందకుండా చూసుకోవాలి.ఒక వార్త బాధ కలిగిస్తుంది.ఇబ్బంది పడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.శత్రువుల విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడటం మంచిది కాదు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీరు చేపట్టే పనులు ఆటంకాలు కలగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి.తోటి వారిని కలుపుకొని పోతే పనులు త్వరగా పూర్తవుతాయి.ఒత్తిడిని జయిస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీరు చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.ఒక వ్యవహారాల్లో డబ్బు మీ చేతికి అందుతుంది.ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య.:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు వ్యాపార ఉద్యోగాల్లో మీకు అనుకూలంగా ఉంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడటమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

తుల:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో ఆటంకాలు కలవకుండా చూసుకోవాలి.మానసిక ప్రశాంతత తగలకుండా చూసుకోవాలి.ఆర్థికంగా మొహమాటంతో ఖర్చులు అవుతాయి.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన త్వరగా పూర్తి చేస్తారు.దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

మీ సోదరులతో భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి నిర్ణయాలు మార్చుకోకండి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు ఆలోచనలు ఏంటో అవసరం.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July-Telugu Bhakthi

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనవసరంగా వాదనలకు దిగకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube