ప్రకృతి పెట్టే పరీక్షలో నెగ్గే అయ్యప్ప స్వాములు.. ఎలాగంటే..?

ముఖ్యంగా చెప్పాలంటే హరి, శివుని కుమారుడు అయ్యప్ప( Ayyappa ) అని దాదాపు చాలా మందికి తెలుసు.41 రోజుల దీక్ష ధరించి 18 మెట్ల ను ఎక్కి అయ్యప్పను చూసేందుకు పట్టే దీక్ష కాదు.ఇది భౌతిక సుఖాలను కాదనుకొని ప్రకృతి పెట్టే పరీక్షలో నిగ్గుదేలి స్వామి సన్నిధికి సవినయంగా చేరుకునే అరుదైన అవకాశం ఇది అని పండితులు( Scholars ) చెబుతున్నారు.మాల ధరించిన స్వాములు అందరూ ప్రతి రోజు క్రమం తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి చల్లని నీటితో స్నానం చేసి సూర్యోదయాన్ని కంటే ముందు పూజ ముగించాలి.

 Ayyappa Swamulu Wins The Exam Of Nature How , Ayyappa, Scholars, Brahma Muh-TeluguStop.com

చల్లటి నీళ్లతో తల స్నానంతో చేయడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి.ఒకటి వాతావరణం ఎలా ఉన్నా కూడా దానికి తట్టుకొని నిలబడే స్థైర్యాన్ని అలవర్చుకోవడం నేర్చుకోవాలి.

Telugu Ayyappa, Devotional, Lord Ayyappa, Lord Siva, Scholars-Latest News - Telu

అప్పుడు శరీరంలో నిర్ణీత ఉష్ణోగ్రత కొనసాగే వ్యవస్థ ఉంటుంది.ఈ రక్త ప్రసరణలో తగు మార్పుల ద్వారా ఇది సాధ్యపడుతుంది.చల్లని నీరు ఒకసారిగా మీద పడగానే మనలోని రక్త ప్రసరణ మందగిస్తుంది.వెంటనే ఎండ తగలగానే రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది.అప్పటివ రకు మందగించిన రక్తప్రసరణ ఒక్కసారిగా వేగాన్ని అందుకోవడం వల్ల శరీరంలోని చిన్నపాటి దోషాలు తొలగిపోతాయి.దీక్షలో ఉన్న స్వాములు క్షవరానికి దూరంగా ఉంటారు.

శరీరాన్ని గారాబంగా చూసుకొని దాన్ని చూసి మురిసిపోతుంటే మొహం తప్ప మరేమీ మిగలదు.మన యాత్రను కొనసాగించేందుకు అది ఒక వాహనం మాత్రమే అని గ్రహించిన రోజు దాని పట్ల ఎంత శ్రద్ధ వహించాలో అంతే ప్రాముఖ్యతను ఇస్తాము.

Telugu Ayyappa, Devotional, Lord Ayyappa, Lord Siva, Scholars-Latest News - Telu

అలాగే తెలుపు సూర్యకిరణాలను ప్రతిఘటిస్తే, నలుపు రంగు వేడిని ఆకర్షిస్తుంది.చలికాలం కఠినమైన నియమాలను పాటించే స్వాములకు ఈ రంగు మాత్రమే కాస్త వెచ్చ దానాన్ని కలిగించి అండగా ఉంటుంది.దీక్ష కొనసాగిన ఇన్ని రోజులు తము స్వాములుగా ఉంటామని వైరాగ్యానికి ప్రతినిధులుగా కొనసాగుతామని సూచించే నలుపు రంగు వస్త్రాలను అయ్యప్ప స్వాములు( Lord Ayyappa ) ధరిస్తారు.కాలికి మట్టి అంటకుండా పెరగడాన్ని అదృష్ట జాతకంగా భావిస్తారు.

జీవితంలో ఎప్పుడూ ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేము.అన్ని కష్టాలను తట్టుకొని అన్ని అడ్డంకులను దాటేందుకు ప్రతి మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

అందుకోసం కొంత కఠినత్వాన్ని కూడా అలవర్చుకోవాలి.అందుకే అయ్యప్ప మాలదారుల పాద రక్షకాల నిషేధం వెనుక ఉన్న అర్థం అని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube