Anil Kumar Yadav Nallapureddy Prasannakumar Reddy : నెల్లూరు - కోవూరు 4లైన్ రోడ్ కి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి సాంక్షన్ చేయించిన అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు – కోవూరు 4లైన్ రోడ్ కి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి సాంక్షన్ చేయించిన మాజీ మంత్రివర్యులు నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి కోవూరు నియోజవర్గ ప్రజలు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.కోవూర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు .

 Anil Kumar Yadav Talked To The Central Government And Sanctioned The Nellore-kov-TeluguStop.com

అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి నెల్లూరు – కోవూరు 4లైన్ రోడ్ ని సాంక్షన్ చేయించి కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన అనిల్ కుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా నెల్లూరు – కోవూరు జంట నగరాలుగా ఏర్పడి ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని దీనికి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంతో కృషి చేస్తున్నారని వయసులో చిన్నవాడైనా అభివృద్ధిలో దూసుకెళ్తున్నాడని చెప్పారు.

ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube