తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna ) గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయన్ని చాలా ప్రత్యేకంగా చూపించాయి.
ఇక ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్( Director bobby) లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఎలాగైనా ఇక సూపర్ హిట్ కొట్టి ఇప్పటివరకు బాలయ్య బాబుకి వంద కోట్లు కలెక్షన్ రాబట్టిన సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఈ సినిమాతో 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల్లో తను కూడా ఒక టాప్ హీరోగా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
మరి ఈ సినిమాతో కనక తను తాను ప్రూవ్ చేసుకున్నట్లయితే బాలయ్య బాబు నెక్స్ట్ బోయపాటితో చేయబోయే సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక బాలయ్య బాబు ఇలాంటి సినిమా చేసిన కూడా అందులో మాస్ ఎలిమెంట్స్ అయితే తప్పకుండా ఉండేలా చూసుకుంటాడు.ఎందుకంటే ఆయన సినిమాల్లో అవి లేకపోతే ఆయన అభిమానులు చాలా వరకు నిరుత్సాహపడతారు.కాబట్టి వాటిని ఏ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటూ తన సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు.
ఇక ఈ సినిమాలో కూడా అదే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది బోయపాటి( Boyapati srinu )తో చేస్తున్న నాలుగో సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.కానీ షూటింగ్ ఎప్పుడు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే ఇవ్వలేకపోయారు… ఒక మొత్తానికి ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నారు.ఇక వరుసగా మూడు హిట్ల తర్వాత వీళ్ళ కాంబో లో వస్తున్న మరొక సినిమా కావడంతో ఈ మూడు సినిమాలను మించి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు.