వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది మీకోసమే..!

వర్షాకాలం( Winter Season )లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను చాలామంది ప్రజలు ఎదుర్కొంటూ ఉంటారు.అందుకోసం వర్షాకాలం వచ్చిందంటే చాలామంది ప్రజలు కొన్ని ప్రత్యేకమైన ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు.

 Foods To Avoid In Rainy Season,rainy Season,bananas,brinjal,foods,strawberries,l-TeluguStop.com

అందులో సమయానికి వేడి వేడి ఆహారాన్ని తినడం లాంటివి చేస్తూ ఉంటారు.అలాగే వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

అందుకే ఈ వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.


Telugu Bananas, Brinjal, Foods, Foodsavoid, Tips, Rainy Season, Telugu-Telugu He

ముఖ్యంగా చెప్పాలంటే వంకాయలు( Brinjal ) బర్నింగ్ సెన్సేషన్, గ్యాస్ సమస్యలను కూడా పెంచుతాయి.కాబట్టి వర్షాకాలంలో వంకాయలను తక్కువ తీసుకోవడం మంచిది.అంతేకాకుండా వంకాయలలో కీటకాలు వేగంగా వృద్ధి చెందుతాయి.

పొరపాటున మీరు వంకాయలతో పాటు కీటకాలు తింటే ఫుడ్ పాయిజనింగ్( Food Poisoning ) అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.


Telugu Bananas, Brinjal, Foods, Foodsavoid, Tips, Rainy Season, Telugu-Telugu He

అలాగే ఈ సీజన్ లో అరటి పండ్లను( Bananas ) తినవచ్చు.కానీ సాయంత్రం, రాత్రి పూట, ఖాళీ కడుపుతో మాత్రం అరటి పండ్లను తినకూడదు.ఇలా తింటే ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది.

వర్షాకాలంలో అజీర్ణం, దగ్గు, ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట అరటి పండ్లను అసలు తినకూడదు.అలాగే దీని కారణంగా శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.

అందుకే ఈ సీజన్ లో ఉదయం పూట మాత్రమే అరటి పండ్లను తినాలి.


Telugu Bananas, Brinjal, Foods, Foodsavoid, Tips, Rainy Season, Telugu-Telugu He

ఇంకా చెప్పాలంటే వర్షాకాలంలో స్ట్రాబెరీలు, బ్లాక్ బెర్రీస్( Black berries ) వంటి వాటిలో ఫంగస్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది.కలుషితమైన బెర్రీలు తింటే జీర్ణ సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.ఇంకా చెప్పాలంటే వర్షాకాలంలో క్యాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్స్ స్రౌట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే వర్షాకాలంలో వీటిని తక్కువగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.ఈ కూరగాయలలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది.

ఇది ఆరోగ్యానికి హానిచేస్తుంది.

Telugu Bananas, Brinjal, Foods, Foodsavoid, Tips, Rainy Season, Telugu-Telugu He

ఇంకా చెప్పాలంటే వర్షాకాలంలో పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలు( Leafy Vegetables ) తినే ముందు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.అధిక తేమ కారణంగా ఈ ఆకులపై బ్యాక్టీరియా వేగంగా వృద్ది చెందుతుంది.వీటిని సరిగ్గా శుభ్రం చేయకుండా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఇన్ఫెక్షన్లు వస్తాయి.

కాబట్టి వేడివేడిగా ఉన్న ఆహారాన్ని తింటూ ఉండడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube