ఆ ఒక్క పనితో బేబమ్మను అసహ్యించుకుంటున్న అభిమానులు.. అసలు కృతి శెట్టి ఏం చేసిందంటే?

ఉప్పెన సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ళ హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.

 Netizens Trolls Krithi Shetty For Her Bts Wall Paper Details, Krithi Shetty, Th-TeluguStop.com

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

కృతి శెట్టి సినీ ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది.దీంతో ఈ అమ్మడి తన క్రేజ్ ను ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది.

అంతేకాకుండా కొన్ని సీరియల్ ప్రకటనలో, జువెలరీ ప్రకటనలో కూడా మెరిసింది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

ఇటీవలే దివారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.అంతేకాకుండా ఇప్పుడు తన క్రేజ్ మాత్రం తార స్థాయిలో ఉందని చెప్పవచ్చు.

అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా పరిచయమై మంచి క్రేజ్ తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.

ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.

Telugu Bts Wall Paper, Krithi Shetty, Krithishetty, Netizens, Warrior, Tollywood

ఇక ఈ అమ్మడు తన ఇన్ స్టా లో కూడా ఏదో ఒక పోస్ట్ తో అందరి దృష్టిలో పడుతుంది.తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.పైగా డాన్స్ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.తన ఇన్ స్టాలో ఏదైనా వీడియో షేర్ చేసుకోగా ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఈ ముద్దుగుమ్మ వయసు చాలా తక్కువ కావడంతో ఆమె చేసే పోస్టులను చూసి కొందరు నెటిజన్లు ఆమె ఇంకా చిన్నపిల్లనే అన్నట్లు ట్రోల్స్ చేస్తూ ఉంటారు.నిజానికి ఇంత చిన్న వయసులో హీరోయిన్ కావడం అంటే మామూలు విషయం కాదు.

ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా అందుకోవటంతో అందరూ ఈ ముద్దుగుమ్మను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు.

Telugu Bts Wall Paper, Krithi Shetty, Krithishetty, Netizens, Warrior, Tollywood

ఇదంతా పక్కన పెడితే తాజాగా.ఈ ముద్దుగుమ్మ చేసిన ఒక పని వల్ల తన అభిమానులు తనని బాగా అసహ్యించుకుంటున్నారు.ఇంతకు అసలు విషయం.

తనకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అందులో యాంకర్ నీ వాల్ పేపర్ ఏంటి అని అడగటంతో .వెంటనే కృతి శెట్టి కొరియన్ కు చెందిన బీటీఎస్ వాళ్ల లైవ్ ను వాల్ పేపర్ గా పెట్టుకుంది.

దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు తనను బాగా అసహ్యించుకుంటున్నారు.

నీకు చాలా తెలివి ఉంది అనుకున్నాము అంటూ అయినా మన దేశంలో ఇంతమంది ఉన్నాక వాళ్లని ఎందుకు వాల్ పేపర్ గా పెట్టుకున్నావు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube