ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.38
సూర్యాస్తమయం: సాయంత్రం 05.37
రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు: ఉ.8.00 ల9.00 మ2.00 సా4.00 వరకు
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మిథునం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా మంచే జరుగుతుంది.స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం:

ఈరోజు మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోండి.
సింహం:

ఈరోజు మీరు తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
కన్య:

ఈరోజు మీరు ఇరువు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
తులా:

ఈరోజు మీకు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాల అందుతాయి.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి.మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
వృశ్చికం:

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ధనస్సు:

ఈరోజు మీరు కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
మకరం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
కుంభం:

ఈరోజు మీరు తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.
మీనం:

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.
కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.