ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: సీపీఐ నారాయణ వ్యంగాస్త్రం

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ సిపిఐ నారాయణ వ్యంగాస్త్రం సంధించారు.ఇంతవరకు జరిగిన ఎన్నికలలో దొంగోట్ల వేయడం, బూత్ ఆక్యుపై చేయడం, రిగ్గింగ్ చేయడం ఒకళ్ళ ఓటు మరొకరు మార్చి వేయడం వంటి చేస్టలు చూసుంటాం

 Cpi Narayana Satires On Cm Jagan Mohan Reddy, Cpi Narayana , Cm Jagan Mohan Redd-TeluguStop.com

కానీ నిరక్షరకుక్షులు (నిరక్షరాస్యులు)కి డిగ్రీ సర్టిఫికేట్ లు ఇచ్చి, ఓటు హక్కులు కల్పించిన ఘనత ప్రపంచంలోనే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని అందువలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube