మోడీ హటావ్ దేశ బచావో అనే నినాదంతో పాదయాత్ర చేపట్టిన సిపిఐ నారాయణ

పంజాగుట్ట: పంజాగుట్ట చౌరస్తా నుండి పంజాగుట్ట స్మశానం వాటిక వరకు ప్రతి షాపు కి తిరుగుతూ మోడీ హటావ్ దేశ బచావో అనే నినాదంతో పాదయాత్ర చేపట్టిన సిపిఐ నారాయణ.కేంద్ర ప్రభుత్వంలో ప్రజల పట్ల చిత్తశుద్ధి కొరవడింది అని, రోజురోజుకు భారతీయ జనతా పార్టీ పాలనలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు అన్నారు.

 Cpi Narayana Padayatra With Modi Hatao Desh Bachao Slogan From Panjagutta, Cpi N-TeluguStop.com

ప్రధానమంత్రి మోడీ శిశుపాలుడిమల్లె అబద్ధాలు ఆడుతూ శిశుపాలుడు కంటే మించిపోయారు అని అన్నారు.దేశవ్యాప్తంగా ఇలాంటి పాదయాత్రలు ఇకనుండి చేపడుతాము బిజెపి ప్రభుత్వన్ని గద్ద దించేంతవరకు మోడీ హఠావ్ దేశ్ బచావో అనే నినాదంతో పర్యటిస్తాము అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube