వైరల్ వీడియో: ఏంటి భయ్యా.. అంత కాస్ట్లీ బొలెరో కారుని అది ఎత్తేయడానికి వాడుతున్నావ్..?

ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి విషయం నిమిషాల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది.ఎప్పుడు ఏ విషయం వైరల్ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఒక్కోసారి ఆ వీడియోని చూస్తే అర్థమవుతుంది.

 Cow Dung In Bolero Like Tractor Trolley In Rajasthan Viral Video Details, Social-TeluguStop.com

అందులో చాలా వరకు ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని షాకింగ్ అనిపించేలా కూడా వీడియోలు ఉంటాయి.ప్రస్తుతం షాకింగ్ అనిపించే ఓ వీడియో సోషల్ మీడియాలో ఒకటి ట్రెండింగ్ గా మారింది.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కొందరు మట్టి, పేడ, వ్యర్థాలు తీసుకెళ్లేందుకు ఓ కాస్ట్లి బొలెరో కారును( Bolero Car ) ఉపయోగిస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవడం గ్యారెంటీ.

లక్షలు పోసి పెట్టిన కాస్లి కారును ఇలా పేడ, వ్యర్థాలను( Cow Dung ) తరలించేందుకు ట్రక్కు ట్రాక్టర్ లేదా ఇతర వాహనాలను ఉపయోగిస్తుంటారు కాకపోతే వైరల్ గా మారిన వీడియోలో మాత్రం ఏకంగా బొలెరో వాహనంలో పేడను నింపేస్తున్నారు.అది కూడా బాగా ఉన్న కారులోనే.ఈ వీడియో చూస్తే కచ్చితంగా ముక్కున వేలు వేసుకోవాల్సిందే.ఇకపోతే ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో( Rajasthan ) జరిగినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇందులో చాలామంది అసలు ఇంత కాస్ట్లీ కారులో ఇలా పేడ, మట్టిని ఎందుకు తీసుకెళ్తున్నారు తెలపాలంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే డ్రైవర్ పక్క సీటు ఖాళీగా ఉంది అక్కడ కూడా నింపేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయినా చిన్న గీత పడితేనే అల్లాడి పోయే మనం ఇలా పేడను కారులో ఎక్కించి తీసుకువెళ్లడం నిజంగా ఆశ్చర్యమేస్తుంది.

ఏదేమైనా ఈ వైరల్ వీడియోను మీరు కూడా ఓసారి వీక్షించండి.మీకు ఏమనిపించిందో ఓ కామెంట్ చేసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube