తమ సమస్యలపై వినతిప్రతం ఇచ్చేందుకు వచ్చిన లారీ యజమానులు .గతంలోనే వినతిపత్రం ఇచ్చినందుకు మళ్లీ తీసుకోని అధికారులు .
తమ సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించిన లారీలు, ట్రక్కుల యజమానులు .సరకు రవాణా వాహనాలపై పన్ను పెంపును నిలిపివేయాలని నినాదాలు .
లారీలపై త్రైమాసిక పన్ను పెంపు నిర్ణయం సరికాదన్న యజమానులు .తమ కష్టాలను సీఎంకు చెప్పేందుకు వచ్చామన్న లారీల యజమానులు .పన్నుల పెంపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలన్న లారీల యజమానులు