పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‎కు తీవ్ర అస్వస్థత

ఉమ్మడి ఏపీలోని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‎ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

 Former Pcc Chief D. Srinivas Is Seriously Ill-TeluguStop.com

బంజారాహిల్స్ లోని సిటి న్యూరో ఆస్పత్రిలో ఆయనకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీనివాస్ బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.అయితే ప్రస్తుతం డి.శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటుండగా.ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube