పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత
TeluguStop.com
ఉమ్మడి ఏపీలోని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బంజారాహిల్స్ లోని సిటి న్యూరో ఆస్పత్రిలో ఆయనకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీనివాస్ బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.అయితే ప్రస్తుతం డి.
శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటుండగా.ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఆంధ్ర లెక్కలివే.. ఏ సినిమాకు ఎంతంటే?