సజ్జల రామకృష్ణ రెడ్డి, బొత్స సత్యనారాయణ.ప్రభుత్వ సలహాదారు ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం లో భాగంగా ఈ కమిటీ దానిలో భాగంగా వారిని రవాల్సిందిగా నిన్న సమాచారం ఇచ్చాము జి ఓ లు అబయన్స్ లో పెట్టాలన్నారు కమిటీ ని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారు అయితే తాము రేపు మరల వారితో చర్చల కోసం వస్తాం.
మరో సారి చర్చలకు రావాల్సిందిగా సమాచారం ఇస్తాం జి ఏ డి సెక్రటరీ ఫోన్ చేసి చెప్పక అధికారిక కమిటీ కాదని ఎలా చెపుతారు ఉద్యోగస్తులు కూడా మా ప్రభుత్వం లో భాగమే ఏ సీరియస్ నిర్ణయం తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కమిటీకి అధికారికమైందా అని ఇలాంటివి అడుగుతున్నారు అంటే ఎస్ట్రీమ్ లకు వెళ్లినట్టే ప్రబుత్వం ఇంటింటికి తాము ఉద్యోగుల విషయంలో ఏమి చేసామో ప్రభుత్వం చెపుతోంది.అందులో తప్పులేదుసమ్మె నోటీస్ ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం ఈ కమిటీ ఉద్యోగులను బుజ్జగించడం తో పాటు చిన్న చిన్న ఇష్యూస్ ను పరిధి లో ఉంటే పరిస్కారనికి కృషి చేస్తోంది ట్రెజరీ ఉద్యోగులు మెడ మీద కత్తి పెట్టడం వల్ల నోటీస్ పీరియడ్ కు అర్థం ఉండదు అలానే చేస్తే ఉద్యోగులు పై ప్రభుత్వం.
క్రమశిక్షణ లో పెట్టె ప్రక్రియ ప్రారంభం అవుతుంది