నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు.మరికాసేపటిలో దామరచర్లకు వెళ్లనున్నారు.
పర్యటనలో భాగంగా థర్మల్ పవర్ ప్లాంట్ పురోగతిని కేసీఆర్ పరిశీలించనున్నారు.అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
కాగా నాలుగు వేల వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నిర్మితం అవుతున్న సంగతి తెలిసిందే.కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.