మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ను,తనయుడు రాజేష్ ను అరెస్టు చేసిన సి ఐ డి, పోలీసులు అయ్యన్న నివాసం వద్ద ఉద్రిక్తత తెల్లవారుజామున అయ్యన్న ఇంటిని భారీ పోలీసు బలగాలతో ముట్టడి మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టు గతంలో ఇంటి ప్రహరీ గోడ కల్చడం, దానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ అరెస్ట్ భారీగా అయ్యన్న ఇంటికి చేరుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు ఇంటి ప్రహరీ గోడలు దూకి,తాళాలు పగులకొట్టిన పోలీసులు 50-A సి ఆర్ పి సి నోటీసులు ఇచ్చిన సి ఐ డి ,పోలీసులు అయ్యన్నపాత్రుడు ను ఎక్కడకు తరలించారు అనేది చేయాల్సి ఉంది.
తాజా వార్తలు