విజయవాడలో వెలుగులోకి సంకల్ప సిద్ధి చైన్ లింక్ సంస్థ చీటింగ్

విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.సంకల్ప సిద్ధి చైన్ లింక్ సంస్థ ఖాతాదారులను మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 Cheating Of Sankalpa Siddhi Chain Link Organization Comes To Light In Vijayawada-TeluguStop.com

కమీషన్ల ఆశ చూపి వేలాది మంది ఖాతాదారులుగా చేసుకున్నట్లు సమాచారం.ఇప్పటివరకు రూ.1500 కోట్ల వరకు టర్నోవర్ జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలో సంకల్ప సిద్ధి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంస్థకు సంబంధించిన అకౌంట్లు, వాలెట్ లను పరిశీలిస్తున్నారు.విజయవాడ నగరంలో మొత్తం ఈ సంస్థకు సంబంధించి మూడు బ్రాంచ్ లు ఉండగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అదేవిధంగా బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube